Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. జగజ్జాలపాలం కన:కంఠమాలం
శరత్చంద్రఫాలం మహదైత్యకాలం
నభో నీలకాయం దురావారమాయం
సుపద్మాసహాయం భజేహం భజేహం 1
jagajjālapālaṁ kanatkaṇṭhamālaṁ
śaraccandraphālaṁ mahādaityakālam |
nabhōnīlakāyaṁ durāvāramāyaṁ
supadmāsahāyaṁ bhajē:haṁ bhajē:ham 1
जगज्जालपालं कनत्कण्ठमालं
शरच्चन्द्रफालं महादैत्यकालम् ।
नभोनीलकायं दुरावारमायं
सुपद्मासहायं भजेऽहं भजेऽहम् 1
సదాంభోధి వాసం గళత్పుష్పహాసం
జగత్సన్నివాసం శతాదిత్యభాసం
గధాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం
హస:చారు వక్త్రం భజేహం భజేహం 2
రమాకంఠహారం శృతివ్రాతసారం
జలాంతర్విహారం ధరాభారహారం
చిదానందరూపం మనోజ్ఞ్న స్వరూపం
ధృతానేక రూపం భజేహం భజేహం 3
జరాజన్మహీనం పరానందపీనం
సమాధానలీనం సదైవానవీనం
జగజ్జన్మహేతుం సురానీక కేతుం
త్రిలొకైక సేతుం భజేహం భజేహం 4
కృతామ్నాయగానం ఖగాధీశయానం
విముక్తేర్నిధానం హరారాధిమానం
స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం
నిరస్థార్ధసూలం భజేహం భజేహం 5
సమస్థామరేసం ద్విరేఫాభ క్లేశం
జగత్బింబలేశం హృదాకాశవేశం
సదాదివ్యదేహం విముక్తాఖిలేహం
సువైకుంఠగేహం భజేహం భజేహం 6
సురాళీబలిష్ఠం త్రిలోకీవరిష్ఠం
గురూనాంగరిష్ఠం స్వరూపైకనిష్టం
సదా యుధ్ధధీరం మహవీరవీరం
భవాంభోదితీరం భజేహం భజేహం 7
రమావామభాగం తలానగ్ననాగం
కృతాధీనయాగం గతారాగరాగం
మునీంద్రై:సుగీతం సురైసంపరీహం
గుణౌగైరతీతం భజేహం భజేహం 8
ఫలశృతి:
ఇదం యస్తు నిత్యం సమాధాయ చిత్తం
పఠేదష్తకం కష్టహరం మురారే
సవిష్ణోర్విశోకం ధ్రువం యతిలోకం
జరాజన్మశోకం పునర్విందతే నో.
ఇతి శ్రీ పరమహంస స్వామి బ్రహ్మానంద విరచితం హరి స్తోత్రం సంపూర్ణం
iti śrī paramahaṁsasvāmi brahmānandaviracitaṁ śrīharistōtram
Sri Hari (Vishnu) Stotram Jagajjalapalam swami brahmananda
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1808 General Articles and views 1,399,347; 94 తత్వాలు (Tatvaalu) and views 185,049 Dt : 19-Dec-2022, Upd Dt : 19-Dec-2022, Category : Songs
Views : 402
( + More Social Media views ), Id : 1657 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
srihari ,
vishnu ,
stotram ,
jagajjalapalam ,
swami ,
brahmananda Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments