Sri Raghavendra Ashtakam - శ్రీ రాఘవేంద్ర అష్టకం - श्री राघवेन्द्र अष्टकम् - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,453; 104 తత్వాలు (Tatvaalu) and views 224,964.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

జయ తుంగాతటవసతే వర మంత్రాలయమూర్తే |
కురు కరుణాం మయి భీతే పరిమళతతకీర్తే ||1

jaya tuṅgātaṭavasatē vara mantrālayamūrtē |
kuru karuṇāṁ mayi bhītē parimalatatakīrtē ||

जय तुङ्गातटवसते वर मन्त्रालयमूर्ते ।
कुरु करुणां मयि भीते परिमलततकीर्ते ॥

తవ పాదార్చనసక్తే తవ నామామృత మత్తే
దిశదివ్యాం దృశమూర్తే తవ సంతత భక్తే ||2

కృత గీతాసువివృత్తే కవిజన సంస్తుతవృత్తే |
కురు వసతిం మమ చిత్తే పరివృత భక్తార్తే ||3

యోగీంద్రార్చితపాదే యోగిజనార్పితమోదే |
తిమ్మణ్ణాన్వయచంద్రే రమతాం మమ హృదయమ్ ||4

తప్తసుకాంచనసదృశే దండకమండలహస్తే |
జపమాలావరభూషే రమతాం మమ హృదయమ్ ||5

శ్రీరామార్పితచిత్తే కాషాయాంబరయుక్తే |
శ్రీతులసీమణిమాలే రమతాం మమ హృదయమ్ ||6

మధ్వమునీడితతత్త్వం వ్యాఖ్యాంతం పరివారే |
ఈడేహం సతతం మే సంకట పరిహారమ్ ||7

వైణికవంశోత్తంసం వరవిద్వన్మణిమాన్యమ్ |
వరదానే కల్పతరుం వందే గురురాజమ్ ||8

సుశమీంద్రార్యకుమారై-ర్విద్యేంద్రైర్గురుభక్త్యా |
రచితా శ్రీగురుగాథా సజ్జన మోదకరీ ||9

ఇతి శ్రీ సువిద్యేంద్రతీర్థ విరచిత శ్రీ రాఘవేంద్ర అష్టకమ్ ||

OurGatraNaivedyaSeva - Please try to Sing/ Chant from Navel - We are not singers, but we should also try to sing, for Breathing exercise; Reducing phlegm in the throat; Strength of mind control; Prevention of Mental, Thyroid, Lungs, Heart, BP diseases; Better Pranayama, Health, Vaksuddi, Peace of mind, Spiritual, Puja.

మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి నాభి నుంచి పాడే/ జపించే ప్రయత్నం చేయగలరు - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు; గొంతులో కఫము తగ్గడానికి; మనసు నియంత్రణ బలం కు; ధైరాయిడ్, ఊపిరితిత్తులు, గుండె, బీపీ, మానసిక వ్యాధుల నివారణకు; ఉత్తమ ప్రాణాయామ, ఆరోగ్యం, వాక్సుద్ది, మనశ్శాంతి, ఆధ్యాత్మికత, పూజకు.

Sri Raghavendra Ashtakam jaya tungatatavasate vara mantralayamurte  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,453; 104 తత్వాలు (Tatvaalu) and views 224,964
Dt : 14-Dec-2022, Upd Dt : 14-Dec-2022, Category : Songs
Views : 394 ( + More Social Media views ), Id : 1650 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : raghavendra , ashtakam , jaya , tungatatavasate , vara , mantralayamurte
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content