వేంకటేశ్వర వజ్ర కవచం Sri Venkateswara Vajra Kavacha Stotram वेंकटेश्वर वज्र कवच स्तोत्रम् - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,879,453; 104 తత్వాలు (Tatvaalu) and views 226,078.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం Sri Venkateswara Vajra Kavacha Stotram श्री वेंकटेश्वर वज्र कवच स्तोत्रम्*

మార్కండేయ ఉవాచ mārkaṇḍēya uvācha मार्कंडेय उवाच

నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం
ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ

nārāyaṇaṃ parabrahma sarvakāraṇa kārakaṃ
prapadyē veṅkaṭēśākhyāṃ tadēva kavachaṃ mama

नारायणं परब्रह्म सर्वकारण कारकं
प्रपद्ये वॆंकटेशाख्यां तदेव कवचं मम

సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరో వతు
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాణ్ రక్షతు మే హరిః

ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు
దేవ దేవోత్తమోపాయా ద్దేహం మే వేంకటేశ్వరః

సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిశ్వరః
పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు

య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః

ఇతి శ్రీ వెంకటేస్వర వజ్రకవచస్తోత్రం సంపూర్ణమ్ ॥

OurGatraNaivedyaSeva - Please try to Sing/ Chant - We are not singers, but we should also try to sing, for breathing exercise, Thyroid, Reducing phlegm in the throat, Strength of mind control, Prevention of mental diseases, Health, Vaksuddi, Free peace of mind, Spiritual, Puja

మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి పాడ/ జపించ ప్రయత్నించగలరు - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ధైరాయిడ్, గొంతులో కఫము తగ్గడానికి, మనసు నియంత్రణ బలం కు, మానసిక వ్యాధుల నివారణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి, ఆధ్యాత్మికతకు, పూజకు.

Sri Venkateswara Vajra Kavacha Stotram markandeya uvacha narayanam parabrahma  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,453; 104 తత్వాలు (Tatvaalu) and views 226,078
Dt : 27-Nov-2022, Upd Dt : 27-Nov-2022, Category : Songs
Views : 682 ( + More Social Media views ), Id : 1628 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : venkateswara , vajra , kavacha , stotram , markandeya , uvacha , narayanam , parabrahma
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content