పాటతో పరమార్ధం - తెలిసిందిలే తెలిసిందిలే (భక్తి పేరడీ)- రాముడు భీముడు - ఎన్టీఆర్, జమున - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,898; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Telisindile Telisindile (Devotional Parody) - Ramudu Bheemudu - NTR, Jamuna, L Vijayalakshmi

మనకు మనము మన తప్పులు తెలుసుకుంటే, మన ఆత్మ వచ్చిన పని ఏమిటో తెలుసుకో గలిగితే, మనల్ని మనము సరి చేసుకోవచ్చు. అప్పుడు దేవునికి నమస్కరిస్తూ - తెలిసిందిలే తెలిసిందిలే దేవరాజా మీరూపు తెలిసిందిలే, మా హ్రుదయములో ఉన్న మీ శక్తి తెలిసిందిలే అంటాము.

మాయలో ఉన్నవారికి ఇది అర్ధము కాదు, అంతా వ్యర్ధమే, వయసులో ఉన్నప్పుడు కాలూ చేతులు ఆడుతున్నప్పుడు.

చలిగాలి, లేదా చెడు స్నేహాలు మోహాలు ఆస్తులు అంతస్తులు పదవులు అధికారం, రమ్మంచు పిలిచింది లే, అంటే అర్ధం ఏమిటి? చెడుచూపు మాపైన నిలిచిందిలే అని. అప్పుడు ఆత్మ జ్యోతి ఉన్న మనము ఏమి అనాలి? సాధనుంది లే, దైవ సాధన ముందిలే, జపియించు మంత్రంబు, మదినుంది లే, మా యందుంది లే అంటూ ధైర్యముగా స్తిరముగా ఉంటే, ఆ మాయలు మనల్ని తాకవు, వీరితో వేస్ట్ అని మిగతా 80 మంది మానసిక బలహీనుల వైపు పోతాయ్.

దేవుడిని ఏమి కోరాలి, ఆస్తులు అంతస్తులు పదవులా? పొరపాటున కూడా కాదు, అవి అన్నీ మనల్ని అరిషడ్వర్గ బానిసలను చేస్తాయి. స్వామీ, మా మనసులో వరహాల మనశ్శాంతి కురిపించవా, మా గుండెలో నుంచి వేదముల నాదాలు పలికించవా. మన చుట్టూ ఉన్నది, మాయన్దునూ, జగన్మాయందును, అయ్యారే దైవలీల అనుకొందును, నిత్యం అనుకొందును అని మాయకు దూరముగా నమస్కరించి ఉండాలి సుమా.

మరి అంత శక్తి మానసిక బలం మనకు ఉండాలి అంటే, మనమేమి చెయ్యాలి? మనసైన త్యాగములు మాకున్నవి, బలమైన దీవెనలు మీకున్నవి స్వామీ. బ్రమలేమిటో, ఈ కథ ఏమిటో అర్ధం అయ్యింది. మా మనసు, బ్రాంతి నుంచి మోక్షాన పడనున్నది, సాధనతో పడుతున్నది అని అనాలి మిత్రమా.

తెలిసిందిలే తెలిసిందిలే.., దేవరాజ మీరూపు తెలిసిందిలే 2

చలిగాలి రమ్మంచు పిలిచింది లే.. చెడుచూపు మాపైన నిలిచిందిలే 2
సాధనుంది లే .., దైవ సాధన ముందిలే 2
జపియించు మంత్రంబు, మదినుంది లే.., మా యదనుంది లే ||తెలిసిందిలే ||

వరహాల మనశ్శాంతి కురిపించవా.., వేదముల నాదాలు పలికించవా 2
ఆ .. ఆ .. ఓ .. ఓ ..ఆ....
మాయన్దునూ.. జగన్మాయందును 2
అయ్యారే దైవలీల అనుకొందును.., అనుకొందును ||తెలిసిందిలే ||

మనసైన త్యాగములు మాకున్నవి.,. బలమైన దీవెనలు మీకున్నవి 2
బ్రమలేమిటో.., ఈ కథ ఏమిటో 2
బ్రాంతి నుంచి మోక్షాన పడనున్నది.. పడుతున్నది

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ........ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే

చిత్రం : రాముడు-భీముడు (1964); సంగీతం : పెండ్యాల; గీతరచయిత : సినారె; నేపధ్య గానం : ఘంటసాల, సుశీల  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,898; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447
Dt : 30-Jul-2023, Upd Dt : 30-Jul-2023, Category : Songs
Views : 182 ( + More Social Media views ), Id : 1861 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Telisindile , Telisindile , devotional , parody , Ramudu , Bheemudu , NTR , Jamuna , L Vijayalakshmi , ghantasala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content