Temple 108 pradakshina benefits - Eng/ Telugu - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,874,363; 104 తత్వాలు (Tatvaalu) and views 225,678.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

At least we can think, instead of thread mill with comfortable shoes, inside room without fresh air, possible falling down, even now in covid bad situation , good exercise at safe devotional place, without eating anything, with open oxygen air, right?

When we do pradakshina for 1 hr 15 min continuously, around 3 by 3 temple, it recorded in gps as 2.5 miles distance and 400 calories burn.

Our family can also watch and encourage together, by doing chanting or meditation, at holy place.

When our mom is sitting in the temple and pradakshina for mom and God, it is good like Lord Ganesh?

Our body/ mind is also adjusting mixing enjoying - cold wet shiver chill rain, hill rock floor, sun heat, fresh air, sky - Pancha Bhoota, the 5 elements. If we are living away from panch Bhoota, can we able to do good meditation at all?

108 Pradakshina not only for fulfilling wish or desires or to remove issues like common people think, there are additional benefits also.

It can control our monkey mind, comfortable life body, bad habits. Also it is one type of more than 1 hr continuous concentrated multi tasking meditation - walking, Narayana nam chanting and counting hand finger lines, 4 fingers * 3 lines/ parts = 12. 12 * 9 other hand fingers count = Total 108. Can you please try and tell how difficult/ easy this process?

In big cities or foreign countries, it will help, not to addict to comfortable life and live in illusion desires and remind our old days and past life, to keep us and walk on ground, without walking in air with bad thoughts.

Additional benefits of God related may be there and also good for health, weight loss, digestion, . . .

దేవాలయ 108 ప్రదక్షిణాల వలన లాభాలు, మిత్రులు కు చెప్పి, ఉచిత ఆరోగ్యం ఇస్తారు కదూ

స్వచ్ఛమైన గాలి ఆక్సిజన్ అందని, మూసి ఉంచిన జిమ్ లేదా ఇంట్లో, త్రెడ్ మిల్ మీద, సౌఖ్యముగా బూట్లతో నడచి పరుగెత్తి, పడే కన్నా, కరోనా కోవిడ్ సమయంలో ఇంకా ప్రమాదం, రక్షణ కలిగిన దైవ స్ధలం లో, స్వచ్ఛమైన గాలిని ఆక్సిజన్ ను పీలుస్తూ, ఖాళీ కడుపుతో, మంచి ఆరోగ్య వ్యాయామం కాదా?

3 బై 3 గదుల చిన్న గుడి చుట్టూ 1 గంట 15 నిముషాలు, ప్రదక్షిణ చేస్తే, 2.5 మైళ్ళు దూరం గా వచ్చి 400 కాలరీలు ఖర్చు అయినాయి, జీపీయస్ చిత్రము మీరూ చూసారు.

మన కుటుంబం కూడా మనల్ని దగ్గరగా గమనిస్తూ, అక్కడ నే కూర్చుని ధ్యానం దైవ నామ ఉచ్చారణ చేస్తూ, మనల్ని ఉత్సాహ పరచడం, మహాభాగ్యం కాదా?

తల్లి గుడి లో కూర్చుని ఉంటే, దైవం తో పాటుగా తల్లి చుట్టూ తిరగడం, వినాయకుడులా మన జన్మ ధన్యం కాదా?

మన దేహం మనస్సు పంచ భూతాలకు దగ్గరగా, వాటిని తాకుతూ,బాధను భరిస్తూ, ఆనందంగా ఆస్వాదించడం కాదా ఇది? గాలి వాయువు, నీరు తడి చలి వణుకు, కొండ బండ రాయి, సూర్యుని వేడి, ఆకాశం. పంచ భూతాలకు దూరంగా బతికే వాడు, దైవ ధ్యానం చేయగలరా? ఎప్పటికైన, పంచ భుతాలలో కలవాలి కదా?

సామాన్యులు, కష్టాలు తగ్గాలని కోరికలు తీరడం కు ఇదొక మార్గం గా భావించినా, దీని వెనుక ఇంకా చాలా పరమార్ధం లేదా?

ఇది పరుగులు తీసే మన కోతి మనస్సు ను, సుఖాలకు అలవాటు పడిన దేహాన్ని, చెడు అలవాట్లు ను అదుపులో ఉంచి, గంట సేపు ప్రతి క్షణం ఆగకుండా, మన మనస్సు ఏక కాలం లో 3 పనులు చేస్తుంది కదా, నడుస్తూ, దేవుని నామ ఉచ్చారణ తో, ఒక చేతి వేళ్ళు భాగాల లెక్క తో అంటే 4 వేళ్ళు * 3 భాగాల గీతలు = 12 . ఇంకో చేయి 9 వేళ్ళు లెక్క తో 12 * 9 , 108 లెక్కించడం ఎంత కష్టమో ప్రయత్నం చేసి తర్వాత చెప్పగలరు.

పెద్ద నగరాలలో మరియు విదేశాల్లో నివసిస్తూ, అక్కడ సదుపాయాలు సౌకర్యాలు కు దేహం అలవాటు పడకుండా, భ్రమలలో మాయలో మోహంలో మత్తులో నిలవకుండా, ఉహలలో నేల విడిచి గాలిలో నడవకుండా, మన గతాన్ని పూర్వ స్థితిని సాంప్రదాయం ను గుర్తు చేస్తూ, సామాన్య వ్యక్తి గా, నేల మీద నడిపించడానికి, ఇది ఉపయోగం కాదా?

దేవుని కిరణాలు మహిమ, అవి ఎటూ ఉంటాయి. ఆరోగ్యం, బరువు తగ్గుదల, అరుగుదల, ఆనందం, మనశ్శాంతి, దైవ కృప, ఇన్ని ఒకేసారి ఎక్కడ వస్తాయి?

కానీ మన మలిన మనసు అంగీకరించదు, గేళిచేస్తుంది, కరోనా లాంటి వంశానికి బలి అవ్వాలని, కదూ. అవ్వ.

ఇంకేమైనా ఉపయోగాలు ఉంటే, మీరూ చెప్పగలరు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,874,363; 104 తత్వాలు (Tatvaalu) and views 225,678
Dt : 14-Feb-2021, Upd Dt : 14-Feb-2021, Category : Devotional
Views : 1163 ( + More Social Media views ), Id : 975 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : temple , 108 pradakshin , benefits , karamala , good walk , calorie burn , chanting , pancha bhoota
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content