175 ఎమ్మెల్యేల 25 ఎంపీల ప్రభుత్వ నాయకుల ఫోటోలు పెట్టడానికి సమావేశ వివరాలు ఇవ్వడానికి - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,741; 104 తత్వాలు (Tatvaalu) and views 224,708.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

చీరాల లేదా రాష్ట్ర ఇతర అసెంబ్లీ పరిధిలోని మున్సిపల్ కమీషనర్ గారు, అలాగే పంచాయతీ, విద్య, ఆరోగ్య, రెవెన్యూ, పోలీసు మరియు ఇతర శాఖల అధికారులు,

మీ స్థానిక మున్సిపల్ లేదా మీ శాఖలో సమావేశం జరిగింది అని, ఎమ్మెల్యే బాధ్యత గా కరణం లేదా మీ స్ధానిక ఎమ్మెల్యే, ప్రజలకు తెలిపారు. ధనం పెట్టి కొనే పేపర్లో వార్తలు వచ్చినా కూడా, తన వంతు బాధ్యత కూడా, తాను స్ధానిక ప్రజలకు తెలిపారు సోషల్ మీడియాలో. లింక్ లో చూడగలరు.  link.

అలాగే రాష్ట్ర ఇతర ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజలను సమాచారం తో గౌరవిస్తూ ఉన్నారు. ఈనాటి టెక్నాలజీ సమాచారం ను, వాడుతూ గౌరవించారు. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, జిల్లా మంత్రి బాలినేని, సీఎం జగనన్న ఏం పనులు చేస్తున్నారు అనేది, సోషల్ మీడియా లో ఇంట్లో నుంచి చూస్తున్నాము, ప్రతి రోజూ, కరోనా దెబ్బకు బయటకు రాకుండా.

ఆఖరికి ప్రతిపక్షాలు, అదే పని చేస్తున్నారు, ప్రజలను గౌరవించి.

మరి నెల జీతాలు సౌకర్యాలు ఠంచనుగా పొందుతూ, మీరెందుకు ప్రజలను గౌరవించి, సోషల్ సమాచారం ఇవ్వరో తెలియడం లేదు.

కనీసం ఇప్పుడు అయినా మీరు, మీ పై జిల్లా మరియు రాష్ట్ర అధికారులు, ఎందుకు 175 ఎమ్మెల్యేల 25 ఎంపీల మరియు ప్రభుత్వ నాయకుల ఫోటోలు పెట్టడానికి సమావేశ వివరాలు ఇవ్వడానికి, విముఖత అయిష్టత చూపుతున్నారో, వారు మీకు చేసిన ద్రోహం నేరం ఏమిటో, ప్రజలకు చెప్పాలి లేదా ఇప్పుడు అయినా మొదలు పెట్టాలి దయచేసి, అని పలువురు కోరుతున్నారు.

మరి మీరు కమీషనర్ లేదా అధికారులు గా, ప్రభుత్వ జీతం సౌకర్యాలు తీసుకుంటూ, చీరాల (లేదా మీ స్థానిక) ప్రజలకు మున్సిపల్ లేదా మీ శాఖ సమావేశం జరిగింది, ఇందులో ఇవి చర్చించారు ఇవి తీర్మానించారు అని, ప్రజలు ఎన్నుకున్న వార్డ మెంబర్లు కార్పొరేటర్లు, ఛైర్మన్ మేయర్, ఎమ్మెల్యే, ఎంపీ, పేరు ఫోటోలు వీడియో తో సహా, సమావేశంలో పాల్గొన్న వారి వివరాలు సమీక్ష వివరాలు, మీరు అధికారకముగా ఎక్కడ పబ్లిష్ చేశారు? ఎందుకు చేయరు? ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని?

అంటే ఎన్నిక కాబడ్డ ప్రజాప్రతినిధులు అంటే, రాజ్యాంగం, ప్రజా ప్రభుత్వం అంటే, మీకు విలువ గౌరవం లేవా? రెండు ఏళ్లుగా ప్రాధేయ పడుతున్నాము.

మీ బాధ్యత కు వృత్తి ధర్మం కు, మేము 2 ఏళ్ళు మా జగనన్న తరపున ప్రాధేయ పడినా, మీ పై అధికారుల జాలి గుండె కరగదా? అని ప్రజలు అడుగు తున్నారు.

మీరు అవమానిస్తుంది స్ధానిక ప్రజా ప్రతినిధులు నా లేక ముఖ్యమంత్రి నా లేక ఓటేసి జీతాలకు పన్నులు కడుతున్న ప్రజలనా? మీకు నాయకులు నచ్చకపోవడం కు, వారిని అవమానించడానికి కారణం ఏమిటి?

మీ వెబ్సైట్ లో ఈ స్ధానిక సమావేశ సమాచారం ఉందా, ఫోటో వీడియో తో, సంవత్సరం గా ఎందుకు లేదు?

ఉచితంగా సోషల్ మీడియా ఉన్నా, ఎందుకు మీరు వాడరో, ఎందుకు ఇష్టం లేదో దయచేసి ఇప్పుడు అయినా నోరు తెరిచి చెపుతారా?

అనంత కలెక్టర్ అలాగే ప్రకాశం ఎస్పీ గార్లు, ప్రభుత్వం తో పాటుగా, తమ సొంత పేరు తో సోషల్ మీడియా వాడుతున్నారు. అంటే రెండు వేరు వేరు ఫేస్బుక్ ఎకౌంటు లలో, సమాచారం అందిస్తున్నారు ప్రజలకు.

గ్రామ పట్టణ జిల్లా అధికారులు గా, మీరు వారిద్దరూ కన్నా, గొప్ప వారా? ఎందులో? మీరు కనీసం ఒక దాని లో కూడా, సమాచారం పెట్టరా? వాళ్ల కు మనకు తేడాలు ఏమిటి? కేవలం నీతి నియమం కృతజ్ఞతలు బాధ్యత, సీఎం ప్రభుత్వం అంటే గౌరవం, అంతేనా?

ఉగాది కి కరణం బాబాయి లేదా ఇతర రాష్ట్ర ఎమ్మెల్యే పేరు, పట్టణ గ్రామ సోషల్ సమాచార ప్రచార సారధి గా, ప్రచారం చేయాలని అనుకున్నాం. మరి ఎందుకు కరణం లేదా మీ స్ధానిక ఎమ్మెల్యే గారికి, సహకారాన్ని అందించరు?

ఒకవేళ ఆయనంటే మీకు గౌరవం మర్యాద లేకపోతే, మీ జీతాలకు, కనీసం పన్నులు కట్టే ప్రజల ను గౌరవించి, ఎందుకు సోషల్ సమాచారం పెట్టరు? దయచేసి మారండి కాలంతో పాటుగా, వృత్తి ధర్మం ప్రభుత్వ ధర్మం ప్రజా ధర్మం కు, ద్రోహం చేయకండి, ప్లీజ్, అని ప్రభుత్వ శ్రేయోభిలాషులు అర్ధిస్తున్నారు సవినయంగా.

మొదలు పెట్టగలరు, సోషల్ మీడియా విప్లవ ప్రభంజనం. ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా లెక్క లేని తనంతో ఉంటూ, నాయకులు ను ప్రజలను అవమానించడం లేదని నిరూపించగలరని, ప్రజాస్వామ్య వాదులు కోరుతున్నారు.

మీకు ఇతర ఇబ్బందులు ఉంటే చెప్పగలరు. మేము ఇతర ప్రభుత్వ రాష్ట్ర శాఖలో పని చేసేటప్పుడు, 3 డిపార్ట్మెంట్ హెడ్స్ కి చెప్పాము, వీరికి ట్రైనింగ్ ఇవ్వాలని, వారంలో 200 మందికి ట్రైనింగ్ ఇప్పించారు మా చేత ఆనాడు, సాఫ్ట్వేర్ గురించి.

కానీ ఇక్కడ 2 ఏళ్లుగా చెపుతున్నా, ఇంట్లో పిల్లలు నేర్పే తేలిక సోషల్ మీడియా వాడకం కు, ప్రభుత్వ అధికారులు మనసు, కదలడం లేదు. జగనన్న తిట్టి చెప్పినదాకా కదలం అనడం, మన వృత్తి ఆత్మ అనుభవ ద్రోహం సుమా.

మా ప్రాంత వాలంటీర్ అవార్డు లు, ఎక్కడ మా స్ధానిక అధికారులు వెబ్సైట్ సోషల్ మీడియా లో చూడాలో, ప్రజలకు చెప్పగలరు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,741; 104 తత్వాలు (Tatvaalu) and views 224,708
Dt : 12-Apr-2021, Upd Dt : 12-Apr-2021, Category : Politics
Views : 748 ( + More Social Media views ), Id : 1089 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : panchayat , municipal , meeting , photos , videos , andhra , govt , leaders , 175 , mla , 25 , mps , jagan , vijaysai , yv , sajjala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content