పాటతో పరమార్ధం - ఉరికే చిలకా(భక్తి పేరడీ)- బొంబాయి- అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,861,955; 104 తత్వాలు (Tatvaalu) and views 224,522.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Spirit with Song - Urike Chilaka (Devotional Parody), Bombai, Arvind Swamy, Manisha Koirala

పరుగులు తీసే మనసును, అదుపు చేస్తూనే ఉండాలి కడవరకు. వెల్లువలా వచ్చే ఆశల ఆలోచనల సరళి, ఎన్నో వైపులకు లాగుతుంది. చివరకు ఒట్టి చేతులతో నే వెళతాము, సొంత వారు కూడా తోడు ఉండరు అని తెలిసినా, అరిషడ్వర్గాలు ఆగవు ఆపవు, ఎందుకంటే, మనము మానసిక బలహీనులము, మాయకు దాసులము.

కాబట్టి దైవం పాదాలపై త్రికరణశుద్ది ద్రుష్టి నిలిపి, మనసును చెలిలా సఖిలా మార్చి, 2 నిమిషాలు దైవము వైపు తిప్పగలిగామా, బ్రతుకే బరువై నిండు కష్టాల భారం వీడుతుంది, చుట్టూ జరిగేది తోలు బొమ్మలాట ప్రాపంచిక వ్యామోహాల పరుగు అంతే, ప్రశాంతముగా గమనిస్తూ ఉండు.

ఊరికే.., మనసా.., కాచి ఉంటాము కడవరకు
కురిసే.., చినుకా.., ఎల్లువైనవే ఎదవరకు
చెలివై.., సఖివై.., రెండు నిమిషాలు దైవం కను
బ్రతుకే.., బరువై.., నిండు కష్టాల భారం వీడు

ఆశల.., కళ్ళతో.., కాటు వేశావు మమ్మెప్పుడో..
కాలం.., చెల్లితే..., ఇంత మన్నేసిపో ఇపుడు..
ఊరికే.., మనసా.., కాచి ఉంటాము కడవరకు
కురిసే.., చినుకా.., ఎల్లువైనవే ఎదవరకు

మీ రాకకోసం, తొలిప్రాణమైన దాచింది, మా తలపే
మనసంటి దైవం, ఏ రోజు ఐనా, మనశ్శాంతినే ఇచ్చే
మా కడప్రాణం పోనివ్వు, పుణ్యం మాసిపోదు
అది కాదు మా వేదనా
విధి విపరీతం, మీ మీద, అపవాదు వేస్తే
ఎద కుంగి పోయెనులే
మొదలో, తుదలో, వదిలేసాము మీకే దేవా

ఊరికే.., మనసా వచ్చి వాలింది, కలత రేగే
చెలిగా.., సఖిలా.., తాను చేరింది, బ్రమలవొడి
నెలవే.., తెలిపే.., మమ్ము చేరింది గతమునుండి
కల కే.., ఇల కే.., ఊయలూగింది, వెంటపడి

ఆశల.., కళ్ళతో.., కాటు వేశావు మమ్మెప్పుడో..
కాలం.., చెల్లితే..., ఇంత మన్నేసిపో ఇపుడు..
ఊరికే.., మనసా.., కాచి ఉంటాము కడవరకు
కురిసే.., చినుకా.., ఎల్లువైనవే ఎదవరకు

తొలి ప్రాణమైన, ఒకనాటి మోహం
మాసేది, కాదు సుమా..
ఒక కంటి గీతం, జలపాతమై.తే
మరు కన్ను, నవ్వదమ్మ..
మా సరదాల, పరదాలు, తొలగించి వస్తే
కన్నీటి వ్య్ధధ పోయనే..
మే పురివిప్పి, పరుగెత్తి, గాలల్లే వచ్చాం, మీ వేణుగానానికే
అరెరే.., అరెరే.., నేడు కన్నీట తేనె కలిసే ..

ఊరికే.., మనసా.., కాచి ఉంటాము కడవరకు
కురిసే.., చినుకా.., ఎల్లువైనవే ఎదవరకు
చెలివై.., సఖివై.., రెండు నిమిషాలు దైవాన్ని కను
బ్రతుకే.., బరువై.., నిండు కష్టాల భారం వీడు

మోహమో.., మైకమో..., మన మనస్సులో కసిరినది
పాశమో.., బంధమో.., ఉన్న దూరాలు పెంచినది
ఊరికే.., మనసా వచ్చి వాలింది, కలత రేగే
నెలవే.., తెలిపే.., మమ్ము చేరింది గతమునుండి  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,861,955; 104 తత్వాలు (Tatvaalu) and views 224,522
Dt : 16-Mar-2023, Upd Dt : 16-Mar-2023, Category : Songs
Views : 349 ( + More Social Media views ), Id : 1727 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : urike , chilaka , devotional , parody , bombai , arvind , swamy , manisha , koirala , bombay , mumbai
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content