పాటతో పరమార్ధం- వెన్నెలలోని వికాసమే(భక్తి పేరడీ) శ్రీశ్రీ - ఆరాధన - ANR, సావిత్రి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,872; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Vennelalone Vikasame(Devotional Parody) SriSri - Aradhana - ANR, Savitri

శ్రీశ్రీ గారు రాసిన ఇంకో గొప్ప పాట ఈ వెన్నెలలోని వికాసమే, సుశీల గారు ఎంతో బాగా పాడారు. ఇది ఇద్దరి మధ్య ప్రేమ, అనురాగముతో మనశ్శాంతిగా నిద్ర పుచ్చడానికి, పాడిన పాట. కొన్ని పదాలు మారిస్తే, అదే ఆ దేవ దేవునికి జోల పాట. ఇంకొకరి బాధలు వినడానికి, మనకు సమయము లేదు, బిజీ బిజీ అంటున్నాము, ప్రాపంచిక మోహములో. మరి ఇన్ని కోట్ల మంది బాధలు తప్పక వినే, ఆ దేవుడు ఎంత అలసిపోతాడో కదా?

మది జోలగ పాడే, జపాల రాగాలలో, తేలెడి కలలా, యోగాలలో, నిదురించుము ఈ రేయీ, ఓ మా స్వామీ. భానుని వీడని, ఛాయగ, నిరంతరము మీ భావములోనే, తరింతుమో ఓ దేవా. మీ మరియు దైసంతాన సేవలలోనే, తరింతుమూ సదా. మీరు ఎల్లప్పుడు మా యదలోనే, నివసింతురు, హయిగా నిదురించుము ఈ రేయీ ఓ దేవా. మంత్రం/పాట మనసు మీద పని చేస్తుంది, అదుపులో ఉంచుతుంది. మరి మీరు పాడుతారు కదూ?

నిజమైన దైవ భక్తి ఉంటే, ముదుసలి తల్లి దండ్రులు మనతోనే సమాన వైద్య సౌకర్యాలతో ఉంటారు, పిల్లల సంస్కార పెంపక దగ్గర మన ముదుసలి తనము దేవతలు గా మనశ్శాంతి తో గడచిపోతుంది.

ధనం బాగా సంపాదించి, మనశ్శాంతి పోగొట్టుకుని, మరలా దానిని ధనము తో కొనుక్కుందామా, సంపాదించినది అంతా పోగొట్టుకుని? దానికన్నా, ఉన్నదానితో మనశ్శాంతి గా ఆరోగ్యముగా ఉంటే చాలదా?

వెన్నెలలోని., వికాసమే., వెలిగించెద మీ కనులా.. 2
అలసట మరచి., ప్ర.శాం.తిగా., నిదురించుము ఈ రేయీ..,
నిదురించుము ఈ రేయీ,,||వెన్నెలలోని||

వాడని పూవుల, తా.వితో.
కదలాడే సుందర , వసంతమీ. కాలము 2

మది జోలగ పాడే., జపాల రాగాలలో.. 2
తేలెడి కలలా., యోగాలలో., నిదురించుము ఈ రేయీ..
నిదురించుము ఈ రేయీ.. ||వెన్నెలలోని||

భానుని వీడని, ఛా..యగ
మీ భావములోనే., తరింతుమో. దే.వా. 2

మీ సేవలలోనే., తరింతుమూ.. సదా 2
మా యదలోనే.., వసింతువులే.., నిదురించుము ఈ రేయీ..
నిదురించుము ఈరేయీ..||వెన్నెలలోని||

సంగీతం::ఎస్.రాజేశ్వర రావ్; రచన:: శ్రీశ్రీ; ప్రోడుసర్::జగపతి పిక్చర్స్; డైరెక్టర్:: వి.మధుసూదన్ రావ్ - ఆరాధన ;Susheela  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,872; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447
Dt : 15-Jun-2023, Upd Dt : 15-Jun-2023, Category : Songs
Views : 251 ( + More Social Media views ), Id : 1798 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Vennelalone , Vikasame , Devotional , Parody , Aradhana , ANR , Savitri
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content