వాట్సాప్ లో స్టేటస్ చూడటం చాలా తేలికగా - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2136 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2171 General Articles and views 2,210,277; 104 తత్వాలు (Tatvaalu) and views 244,575.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

శుభోదయం, శుభదినం, శుభ సంకల్పం.

ఎవరో పంపినవి ఫోటోలు వీడియో లు మాటలు, అలా ఊరికే అటు ఇటు మెస్సేజ్ లు గా లేదా స్టేటస్ పంపకూడదు. మనకూ ఎక్కదు, ఎదురు వారికి ఎక్కదు.

ఆ బాగుంది చేతి గుర్తు లేదా తెలుపు లో తెలుగు రాసి పంపుతున్నాము ఇతరులవి. కధనాలు ఎటూ మీకు తెలుసు. అలా మీకు కుదరకపోతే, తెలుగు లో కాగితం మీద రాసి ఫోటో తీయండి. మనకు నచ్చినది ఏదైనా, మనము 2 మాటలు రాయకుండా, పంపకూడదు.

అప్పుడు మన మనసు కు ఎక్కినట్టు, ఆచరణ మొదలు కు మనం సిద్ధంగా ఉన్నట్లు.

వాట్సాప్ లో స్టేటస్ చూడటం చాలా తేలికగా ఉంటుంది, ప్రయత్నం చేయండి. మొన్నటిదాకా, మాకూ తెలీదు. కొన్ని మీకు పంపకుండా, అక్కడ నే పెడుతున్నాము, ఒకరోజు వరకు ఉంటుంది, తర్వాత అదే డిలీట్ అవుతుంది.

వ్యక్తి గతం గా ముఖ్యమైనవి ఎటూ నేరుగా పంపాలి, మర్యాద గౌరవం బంధం తో, తప్పదు దగ్గర వారికి. కానీ కొన్ని బయటవి, స్టేటస్ లో పెట్టవచ్చు ను.

స్టేటస్ లో వ్యక్తిగత సమాచారం పెట్టకూడదు, మన కాంటాక్ట్ లో ఉన్న, అందరూ చూస్తారు. కాబట్టి ఎవరు చూడాలో, ఎవరు చూడకూడదో, ప్రైవసీ సెట్టింగ్ ల లో (In Picture, Option 3 and 4) వ్యక్తులను స్నేహితులను బంధువులను సెలెక్ట్ చేసుకోవచ్చును, అలాగే కొంతమందిని చూడకుండా తీసివేయవచ్చును.

ప్రతి ఫోటో, వీడియో, లింక్ మీకు పంపకుండా, మీ మెమరీ నిండకుండా, కాపాడుతుంది. అందులో ఫోటోలు, మాటల పేరాలు, లింక్ తో ఉన్న వీడియో లు, మీరూ పెట్టవచ్చు ను.

మీరు పైన చాట్, స్టేటస్, కాల్స్ టాబ్ లు లలో, స్టేటస్ తాకాలి. కింద, మీకు చూడవలసిన మిత్రుల పేర్లు కనపడతాయి. ఉదాహరణకు మాది లేదా మీ స్నేహితునిది సెలక్ట్ చేసుకుంటే, కొత్త గా పెట్టిన లింకులు, ఫోటోలు, మాటలు కనపడతాయి.

అలా చూస్తూ ఉంటే, ఒక దాని తర్వాత ఒకటి వెళుతుంది. పాతవి చూసాము అనుకుంటే, అలా వెంటనే తాకుతూ ఉంటే, కొత్తవి వస్తాయి.

ఎక్కువ సేపు ఫోటోలు చూడాలి, మాటలు చదవాలి అనుకుంటే, అలా తెర తాకి పట్టుకోవాలి. లింక్ లు ఉంటే, లింక్ మీద కొట్టి, అవి చదివి, మరలా వెనక్కు రావచ్చు.

అన్ని కొత్త విషయాలు చూసిన తర్వాత, మరలా చాట్ టాబ్ తాకి ఎప్పుడూ లాగనే, మనకు వచ్చే వ్యక్తిగత మెసేజ్ లు అంటే సందేశాలు చూడవచ్చు ను.

మంచి విషయాలు మిస్ కాకూడదని ఈ విన్నపము. ఖాళీగా ఉన్నప్పుడు, టైం పాస్, మంచి మాటలతో మనలో సాత్విక గుణం పెంచుకోవడానికి. ధనం వస్తుంది పోతుంది, కానీ ఎప్పటికీ మన గుణం నిలబడాలి, దేవుని వైపు చూడాలి, మనశ్శాంతి తో బతకాలి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2171 General Articles and views 2,210,277; 104 తత్వాలు (Tatvaalu) and views 244,575
Dt : 05-Jan-2021, Upd Dt : 05-Jan-2021, Category : General
Views : 1252 ( + More Social Media views ), Id : 909 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : viewing , other people , friends , status , whatsapp , very easy
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content