Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. ప్రశ్న, మెదడుకు మేత, మీ సాత్విక రజో తమో గుణాలను బట్టి, మీ దృష్టిలో ప్రపంచంలో 1. ఉత్తమ గొప్ప వ్యక్తి ఎవరకు? 2. ఎందుకు? 3. అది శాశ్వత మా చనిపోయేదాకా?
Question - Brain work, Based on your satvik rajo tamo guna, 1. Who is great ideal person in this world? 2. Why? 3. Is it permanent/ guarantee till life end?
జవాబు 1. ధనవంతుడు, కోటీశ్వరుడు, అధికారం గలవారు
Answer Rich person , millionaire, person who has power
2. పని లేకుండా, తిని హాయిగా నిద్ర పోయేవాడు
Just eat and sleep, no work person
3. రోజూ భోగాలు సుఖాలు తో విహారం చేసేవాడు
Person, who is Enjoying daily life always with pleasure and comfort
4. కన్నతల్లి దండ్రులు ను పిల్లలు తో సమానంగా ఇంట్లో ఉంచి ప్రేమగా బాధ్యత తో ఉత్తమ వైద్యం తో చూసేవాడు
A person who is taking care of his parents like equally his children with love, responsibility, best medicine
5. ఎప్పుడూ పూజలు పునస్కారాలు అంటూ భక్తి లో ఉన్నట్లు భావించేవారు
A person, who feels like always performing puja and traditional things
6. పంచభూతాలు ను గౌరవిస్తూ ఆచరణలో చూపిస్తూ, అరిషడ్ వర్గాలు ను జయించిన, ఆత్మ ధ్యానం లో ఆనందం పొందే వ్యక్తి
A person , who conquer arishadvarg and respecting pancha bhoot in practice and enjoy in his soul meditation
మీ ఆత్మ మీ మాట వింటే, ఏదో ఒక జవాబు చెపుతారు కదూ. లేదంటే ఎప్పుడూ లాగనే ఎవరికీ అంటే మనకు కూడా పనికిరాని మౌనవ్రతం లో ఉందాం మంచి విషయాల దగ్గర.
If your soul listen to you, please try to choose one answer. or as usual just keep quite without useful to anyone including ourselves regarding good things.
* ఎకరాలు ఎకరాలుగా భూమిని కొంటున్న లేదా ఆక్రమిస్తున్న మనిషిని చూసి స్మశానం నవ్వింది, నీకు ఇవ్వబోయేది కేవలం 6 అడుగులే నని.
* ఎంతో మందిని పీడించి లేదా మోసం చేసి సంపాందించే, ధనం కోట్లు ఉన్నా, 6 పైసలు కూడా, చివర చావు లో మనతో రావు తర్వాత హీన జన్మకు.
* చివర రోగ మంచంలో, మనవారే మనకు వాడుతారు లేదా ఆ హీన ధనం ఉపయోగపడుతుంది అన్న నమ్మకమూ లేదు.
మరి దేనికి ఈ అరాచకం? - భగవద్గీత
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1979 General Articles and views 1,678,961; 102 తత్వాలు (Tatvaalu) and views 207,781 Dt : 17-Oct-2021, Upd Dt : 17-Oct-2021, Category : General
Views : 597
( + More Social Media views ), Id : 1262 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
great ,
ideal ,
person ,
world ,
permanent ,
life Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments