పెళ్ళి ఎవరిది?పల్లకి ఎవరికి?బాబాయి చంద్రన్న అబ్బాయి పవనన్న ప్రమాణ స్వీకారం!చిత్రవిచిత్ర; ప్రివిలైజ్ - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2110 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2145 General Articles and views 2,136,667; 104 తత్వాలు (Tatvaalu) and views 239,954.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Who is married? Who got the pallaki? Babai Chandranna Abbai Pavananna swearing in! Strange things.

- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva. Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు - Jun 12, 2024.

వింతలు విడ్డూరాలు అన్ని ఎక్కడ చూసినా. సరే దానికి వెళ్ళ బోయే ముందు, ఇంకో చిన్న మాట.

మన సత్సంగ సందేశాలు 1-5+ ఏళ్ళు పైగా ఓపికగా అందుకునే నాయకులకు, అధికారులకు, స్నేహితులకు, బంధువులకు, అలాగే స్పందిచే మనసులకు, ఉన్నత స్థానాలు వచ్చాయి అని తెలియచేయడానికి సంతోషిస్తున్నాము.

నాయకులకు కేంద్రం స్థాయి నుంచి అమరావతి స్థాయి వరకు అద్రుష్టం వరించింది.

అది వారి సొంత సామర్ధము తో పాటుగా, మన బంధం ఒక అదనపు స్పెషల్ ప్రివిలైజ్, ప్రత్యేక హక్కు /సౌకర్యము/ గౌరవము/ సంస్కారం. మనము ఒకరికొకరు తెలీదు, తెలియాల్సిన పనిలేదు, ఎందుకంటే మంచి మనసు, అలాగే పనులే, మన బంధాలు, మనం ఆత్మ బంధువులం.

దైవ అనుగ్రహం, ఎందుకంటే సత్వ గుణాన్ని, సజీవ గురువు సేవను, పిల్లల సంస్కార పెంపకం తో పాటుగా ముదుసలి తనం లో దేవతలు గా పూజింపు, ముదుసలి తల్లిదండ్రుల అత్తా మామల సేవ, అలాగే స్తిరత్వం, చిత్తశుద్ది మానసిక పూజ, ఒకే మాట ఒకే బాట, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వదిలి మనసును జయించాలి అన్న పూర్వ జన్మ వాసన ఈ జన్మ సాధన మీలో లేనిదే, ఇన్నాళ్ళు మాతో కలసి నడవలేరు.

ఎవరు అన్నది మేము చెప్పకూడదు, అది విలేఖరుల హక్కు అలాగే సాంప్రదాయం, గోప్యత మేము కాపాడాలి.

గత ప్రభుత్వములో కూడా, నాయకులు అధికారులు జవాబులు ఇచ్చారు, శుభాకాంక్షలు తెలిపారు. ఏ ఒక్కరూ మనల్ని తూలనాడలేదు, బెదిరించలేదు. మనకు దూరంగా వెళ్ళిన వారు, దానికి ఫలితాలు అనుభవించారు.

మనము అధికారులకు నాయకులకు అండగా, కధనాలు కూడా రాసాము పొగుడుతూ. మీరు చూడవచ్చు 2000+ పైగా కధనాలలో, అమర్యాదగా ఒక్కటి ఉన్నా చూపగలరు, బహిరంగ క్షమాపణలు చెప్పి, వాటిని మారుస్తాము.

మీ దగ్గర కధనాలు, విశేషాలు, అనుభూతులు, ఇంటర్వ్యూలు ఉంటే, మీరూ తెలుగులో రాసి పంపగలరు, మీ పేరు తో లేదా మీ పేరు వద్దు అనుకుంటే మా పేరుతోనో ఇంకో పేరుతోనో ప్రచురిస్తాము.

అది మన ప్రజలకు, చంద్రన్న కు, పవనన్నకు, నాయకులకు, అధికారులకు మంచి జరగడానికి లేదా లోపాలను ఎత్తి చూపి సరి చేయడానికి మాత్రమే.

మరి పవనన్న అండతో, కష్టం తో, కలతో, దయతో, త్యాగంతో ఏర్పడిన ఈ ప్రజా ప్రభుత్వములో కూడా, మనకు అలాగే మంచికోసం పాటుపడుతూ తోడ్పాటు అందిస్తారని ఆశిద్దాము.

ఎందుకంటే, అందరి టార్గెట్ ఇప్పటి నుంచే 2029 లో ఇదే పెద్ద విజయం రావాలి అంటే, ఈ రోజు నుంచే నీతి నిజాయితీ బాధ్యత గా ఉండాలి.

అసలు పెళ్ళి ఎవరిది? అందరూ పల్లకి పట్టింది ఎవరికి? బాబాయి అబ్బాయి ప్రమాణ స్వీకారం చిత్రాలు వీడియోలు చూసారా? అంతా చిత్ర విచిత్రాలు. అన్ని ఒక చోట కూర్చి ఫోటోల్ పూల దండగా చేసాము, మీకోసం మన చంద్రన్న పవనన్న మోదీ కోసం తేలికగా.

ప్రధాని మోదీ గారిని చూడండి, అంతా పవన్ పవన్. అన్న గారు అటు ఉన్నారు పిలుస్తాను అంటే. భలే వాడివే, మనమే వెళదాము పదా అంటూ చిరంజీవి వైపు వెళ్ళి, అన్నదమ్ములు ఇద్దరునూ పక్కన పెట్టుకుని చేతులు పైకెత్తి, ఫోటోలకు అవకాశం ఇచ్చారు, గౌరవించారు, మన తెలుగు తుఫాన్ ను.

ఆయనే పొగిడారు కదా, ఈయన వాయువు (గాలి/ పవన్) కాదు తుఫాన్ అని. ఎక్కువ సార్లు పవన్ చెవిలో గుసగుసలు, ముసి ముసి నవ్వులు. చిరజీవితో, పవన్ మీకు అలాగే ఇంట్లో వారికి పాదాభివందనం చేసిన వీడియోలు చూసాను, అది హైందవ కుటుంబ విలువలు అంటే అన్నట్లుగా పొగిడారు. ఆ తర్వాత రజనీకాంత్ మరియు ఇతర నాయకుల ను పలకరించారు.

చంద్రన్న, పవనన్న మరియు ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేసారు. మరిన్ని ముచ్చట్లు రాబోయే రోజుల్లో. ఫోటో పెద్దగా చేసి చూడంది, ఆ ఆనందక్షణాలను.

మనము నిన్న కధనములో రాసాము, రాజకీయ భీష్మునిగా చంద్రన్న, పాత తప్పులకు పరిహారముగా, ఈ పెద్ద వయసులో తప్పుకుని, అధికారం గౌరవముగా పవనన్న చేతిలో పెట్టి, యువతకు మేము అండగా ఉన్నాము అని పెద్దమనసు చాటుకుని, ప్రశాంతము ఉంటే బాగుంటుంది. ఆ కధనం కూడా చదవండి. మార్పులు ఉంటే చెప్పగలరు.

కేంద్రం నుంచి ధనం అండ రావాలి అంటే, నీతి నిజాయితీతో స్వచ్చమైన మనసుతో గట్టిగా అడగగలిగేవాడు, మనలాంటి సాధువు ఆవు సత్వ గుణం అయిన, పవనన్న మాత్రమే.

రామోజయ్య నాణానికి 2 వైపులా కధనం కూడా చదవండి, కొత్తవి కలిపాము.

* * *

*Response - What you said yesterday - that along with their own ability, our bond is an extra special privilege, a privilege/ comfort/ respect/ culture. This makes sense to us, but not to the slaves of Rajo Tamo Guna. Tell them about the special privilege in terms of money, but then the mind will not touch the heart. Even if there is a good opportunity in their hand, the opportunity to take 4 lakhs from us for free, use it and tell them their carelessness, laziness and insincere worship that cannot be distributed to 10 people.

*స్పందన - ఏవండీ నిన్న మీరు అన్నారు - అది వారి సొంత సామర్ధ్యము తో పాటుగా, మన బంధం ఒక అదనపు స్పెషల్ ప్రివిలైజ్, ప్రత్యేక హక్కు /సౌకర్యము/ గౌరవము/ సంస్కారం అని. ఇది మాకు అర్ధం అవుతుంది, కానీ రజో తమో గుణాల దాసులకు అర్ధం కాదు. వారికి ధనం పరముగా స్పెషల్ ప్రివిలైజ్ గురించి చెప్పండి, అప్పుడు కానీ మనసుకు హ్రుదయానికి తాకదు. వారి చేతిలో ఉన్న మంచి అవకాశం, 4 లక్షలు మన నుంచి ఉచితముగా తీసుకునే అవకాశం ఉన్నా, అది ఉపయోగించుకుని, 10 మందికి పంచలేని వారి నిర్లక్ష్యాన్ని బద్దకాన్ని చిత్తశుద్దిలేని దైవపూజను విడమర్చి చెప్పండి.*

నిన్నటి కధనం చదవండి, ఎక్కువ విషయాల కోసం.

*జవాబు* - ధన్యవాదములు, ఇది అందరికీ తెలిసిన విషయమే. సత్వ గుణముతో గుర్తు చేసినందుకు, ప్రణామాలు. బయట వారు వచ్చి, మేము శనివార సాధనలు సగం చేస్తున్నాము 10 వేలు ఇవ్వండి లేదా ఆనాటి పోటీ పాటలు పాడాము లింక్ లు ఇవిగో అంటే, నేరుగా వారికి నమ్మి ధనము ఇవ్వలేము.

వారు, మీ ద్వారా అంటే, నేరుగా మన నుంచి వాట్సాప్ సందేశం అందుకున్న వారి ద్వారా మాత్రమే రావాలి. మన సందేశాల లిస్ట్ లో ఉన్న వారికి, భాగస్వామి, పిల్లలు, మనుమలు, స్నేహితులు, బంధువులు అయితేనే, వీరిని అలాగే వారిని గౌరవించి, ప్రతి ఏడాదికి, మొత్తము 10 మందికి, 10 వేలు చొప్పున మొత్తము 1 లక్ష ఇస్తాము అని అందరి ఎదురు చెప్పింది మీకు తెలుసు, 2020 కరోనా సమయం నుంచి.

అంటే, 4 వ యేడు ఇప్పుడు, అంటే 4 ఏళ్ళకు 4 లక్షలు ఇతరులకు ఇప్పించే శక్తి అవకాశం, మీ చేతిలో ఉంది.

సాత్విక గుణ సాధకులు కు, 6 ప్రోత్సాహకాలు/ సేవలు/ అండ, అన్ని వయసుల కు, ఏళ్లుగా, ఇవన్నీ మీ చేతిలో నే కేవలం నోటి మాట సహాయం తో ఉన్నాయి కదా? 1) ఇల్లు ఉచితం అద్దె లేకుండా 2) 10 వేలు 10 మందికి ఇద్దాం, 60 వయసు లోపు, ప్రతిసంవత్సరం 3) పండుగలకు, పాటల/ పద్యాల/ శ్లోకాల పోటీల నగదు బహుమతి 10 వేలు. 25 ఏళ్ళు లోపు ఏ గుణం వారైనా. గుణం కూడా నిరూపించ గలిగితే, ఉచిత సర్టిఫికెట్ అదనం. 4) 60 దాటిన సాత్విక ముదుసలి వారుకు. అమ్మ కు చేస్తున్న అన్ని సజీవ గురువు సేవలు ఉచితం గా. 5) ఉచిత ఫోటో, వీడియో, పబ్లిసిటీ కవరేజ్ 6) ఇంకా ఎన్నో ఇద్దాం.

ప్రపంచం లో ఎక్కడైనా, కేవలం సందేశాల తో పాటుగా, సాధకులకు ధనం త్రుణమో పణమో పంచేది, ఎక్కడైనా ఉందా? అది కేవలం, మీతో మాతోనే సాధ్యం. ఇప్పుడు అర్ధం అయ్యిందా, మీ స్పెషల్ ప్రివిలైజ్.

అందుకే ఇప్పటి నుంచి అయినా, రోజూ మన సందేశాలను చదవండి, స్పందించండి, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడండి. వాట్సాప్ లేదా ఇంకోటి అయినా, రీడ్ రిసీప్ట్ ఆపవద్దు, చాటు దాంకునే గుణం వద్దు, ప్రొఫైల్ బొమ్మ కనీసం సూర్యుడు లేదా పువ్వు అయినా లేకుండా ఉండవద్దు, అది తమో గుణం.

మమ్మల్ని మా జవాబులను అంగీకరించాలని ఎక్కడా లేదు, మీ రజో తమో గుణ జవాబు కూడా స్పష్టముగా వివరముగా చెప్పవచ్చు. అది తప్పు కాదు సుమీ. కానీ తెలుగు లో మాత్రమే అక్షరాలుగా రాస్తూ గౌరవముగా సాక్ష్యం తో చూపాలి చెప్పాలి, కన్న తల్లి పాలు తాగినందుకు క్రుతజ్ఞతగా. ఊరక ఏదో మూర్ఖత్వముతో రజో తమో గుణ బానిసలుగా వితండ వాదాలు సాక్ష్యం లేకుండా ఉండకూడదు.

ఎవరినీ అడగకుండా, శనివారం లిస్ట్ సాధకులు లేరు అనవద్దు. అది మీకే నష్టం. కనుక్కుంటే, మీకే లాభం మీ ఊళ్ళో, ఈ పుణ్యాత్ముడు వలన, 10 వేలు వచ్చాయి ప్రతి ఏడాది అని సంతోషపడతారు మీ వలన, అది మీ సాత్విక తల్లి దండ్రులకు పుణ్యం. వారు మీకు నమ్మదగిన వారు.

ఇప్పుడైనా, మమ్మల్ని 10 మంది మంచికోసం తూలనాడుతూ అయినా, మీ మిత్రులను స్నేహితులను బంధువులను ఇలా అడగండి మొహమాటము లేకుండా - కోస్తా ప్రాంతమైన బాపట్ల/ ప్రకాశం జిల్లాలలో, ఒక సన్నాసి మనలాగా ప్రాపంచిక వ్యామోహముతో మానసిక బలహీనతతో అశాంతితో అప్పులతో లేదా ఇంకోటో చేసి ఆస్తులు పెంచడం చేతగాని వ్యక్తి, కేవలం మానసిక నియంత్రణ బలం తో మనశ్శాంతితో సాక్షీభూతునిగా ఉంటూ 242 వారాలు 108 ప్రదక్షిణలు చేసారు అంట పరగడుపున ఏమీ తినకుండా 10 లోపు 1 గంటా 15 నిమిషాలు ఉత్తపాదాలతో సాక్స్ కూడా లేకుండా, 10+ ఏళ్ళు సజీవ గురువు సేవ చేసారు అంట, 20 ఏళ్ళు శాఖాహారము చాప నిద్ర అంట అన్ని ఉండి, సొంత ఆయుర్వేదముతో నిండు బిళ్ళ నుంచి అర బిళ్ళకు షుగర్ బీపీ తెచ్చారు అంట 78+ ఏళ్ళ వయసు తల్లికి ఆమె అన్ని తింటుంది అంట, 10+ఏళ్ళు రోజూ చేయిపట్టుకుని మైలు దూరం నడిపారు అంటా, విన్నావా మిత్రమా, మేమైతే నమ్మము, మీకు తెలిస్తే చెప్పండి అని అని స్పష్టముగా అడగండి.

అప్పుడు వారి జవాబు, మనము ప్రాపంచిక వ్యామోహ దాసులం, అందుకే మన పిల్లలు, మనల్ని ఒంటరిగా బంధువులు పని వారితో ధనం విదిలించి లేదా అనాధ ఆశ్రమంలో వేస్తారు, చివర ముదుసలి బతుకు, ఘోరం, కోట్లు ఇచ్చినా అధికారం వెలగబెట్టినా. కాబట్టి మన స్నేహితులు బంధువులు వర్గం లో, ఇలాంటి వారు లేరు అని చెపుతారు అమాయకముగా, రజో తమో గుణములో.

అప్పుడు నవ్వుతూ, లేదు మిత్రమా, ఉన్నారు, ఇదుగో 1 ఏడాది పైగా, శనివార సందేశాలు, చిత్రాలు, జీపీయెస్ సాక్ష్యాలు, వాళ్ళ ఇంటి దగ్గర కూడా అడిగాము, వారి అమ్మ 10 ఏళ్ళు గా వారితోనే ఉంది అని చెప్పారు. సోషల్ మీడియాలో కూడా, ఏడాది పైగా సాక్ష్యాలు ఉన్నాయి నువ్వు చూదు. ప్రయత్నం చెయ్యకుండా, ఎవరు లేరు అని చెప్పవద్దు, అది దైవ ద్రోహం. మనము ఇవ్వకపోగా, ఇతరులు ఇస్తాము అన్నది కూడా, సాధకులకు చేర్చకపోవడం కనుక్కుని, మన కుటుంబ కుసంస్కారాన్ని తెలుపుతుంది అని చెప్పండి.

అంత కన్నా ఎక్కువ సాధన చేసేవారు, మన చుట్టుపక్కలా తప్పక ఉంటారు. దయచేసి ఇప్పుడైనా కనుక్కో. ఇప్పుడు నేను చెప్పనిదే, ఇలా చేస్తున్నారు ఒకరు అని నీకు తెలీదు, నీ పిల్లలకు తెలీదు. అలాగే ఇతరుల గురించి నీకు తెలియకపోవచ్చు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కదా. దయచేసి, ఇక ఇదొక పనిగా పెట్టుకో, రోజుకు ఒక మిత్రుని అడగాలి ఇదే విధముగా.

సత్వ గుణ సాధకులకు, కేవలం మన నోటి మాటతో 10 వేలు ఇప్పిద్దాము, మనకున్న అవకాశాన్ని వాడుకుందాము, దైవ క్రుపకు పాత్రులం అవుదాము, మన పిల్లలు కూడా సత్వ గుణముతో, మన ముదుసలి తనములో మనకు దేవతలుగా ఇంట్లో ఉంచి సేవ చేస్తారు అని చెప్పగలరు. ధన్యవాదములు. ఇట్లు మీ ప్రియ శిష్యుడు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2145 General Articles and views 2,136,667; 104 తత్వాలు (Tatvaalu) and views 239,954
Dt : 12-Jun-2024, Upd Dt : 12-Jun-2024, Category : Politics
Views : 213 ( + More Social Media views ), Id : 2114 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : married , pallaki , Babai , Abbai , swearing , Strange , things , pavan , chandranna , modi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content