అసెంబ్లీ నియోజకవర్గం, కోవిడ్ ఆసుపత్రుల రోజూ స్టేటస్, సోషల్ మీడియా లింక్ లు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,941,026; 104 తత్వాలు (Tatvaalu) and views 230,662.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

దయచేసి మీ కలెక్టర్, మీ స్ధానిక వైద్య అధికారులు కు, ఎమ్మెల్యే ఎంపీలు కు పంపగలరు.

చూడండి, గత సంవత్సరం లో మనం, ప్రభుత్వ అధికారులు కు మరియు మంత్రులు నాయకులు కు, విన్నపాలు పంపాము. జవాబు చెప్పే, అధికారులు నాయకులు ఉంటారా? link.

అలా గట్టిగా ప్రశ్నించే, నిబద్దత గల వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారా?

ఉంటే, మీ అసెంబ్లీ నియోజకవర్గం, కోవిడ్ ఆసుపత్రుల రోజూ స్టేటస్, సోషల్ మీడియా లింక్ లు ధైర్యంగా, ప్రజలకు తెలియజేయండి.

జగనన్న తరపున, మంచి చేయండి, ఎమ్మెల్యేలు మరియు అధికారులు.

దయచేసి ఎప్పుడూ మీడియాలో చెప్పే, మీ ఉత్తుత్తి మాటలు తో కాకుండా, కనపడే చేతలలో, ప్రతి ఆసుపత్రికి సోషల్ మీడియా పెట్టించి, అందులో సదుపాయాలు, సౌకర్యాలు, బెడ్లు, ఆక్సిజన్ గురించి, సమాచారం ఎప్పుడు కప్పుడు ఇవ్వండి, ఫోటో వీడియో తో, అప్పుడు మన తప్పులు ఉండవు కదా, లోటు పాట్లను ప్రజలే వెలుగు లోకి తెస్తారు.

చీరాల, బాపట్ల, ఒంగోలు, గుంటూరు లేదా రాష్ట్రంలో కోవిడ్ అనుమతి పొందిన, ఏ ప్రభుత్వ ప్రవేటు ఆసుపత్రి అయినా, ప్రతి రోజు తమ సోషల్ మీడియా లో, సౌకర్యాలు పరిస్థితి ఫోటో ల రూపంలో పెడుతున్న, ప్రజలకు ప్రతిపక్షాలు కు జవాబు గా ఉంటుంది, అని ఎన్నోమార్లు చెప్పాము.

సోషల్ సమాచారం, తప్పనిసరి చేయండి, లేదా ఆసుపత్రి అనుమతి నిరాకరణ చేయండి.

ఇప్పుడు కూడా ప్రజలు నానా పాట్లు పడుతున్నారు, నాయకులు అధికారులు మాత్రం, అంతా బాగానే ఉంది అని, మీడియాలో, వారికి తగిన జవాబు ఏదో ఇచ్చి కాకి లెక్కలు తో, కన్నీళ్ళు తుడుస్తున్నారు.

అన్ని బాగానే ఉంటే, మరి మన ఎమ్మెల్యేలు ఎంపీలు సంవత్సరం గా ఎందుకు, పక్కన రాష్ట్రంలో వైద్యం కు వెళుతున్నారు?

వారిని కూడా గౌరవం గా, మన రాష్ట్ర ఆసుపత్రిలో నే ఉంచండి. లేదా వారి ఎమ్మెల్యే ఎంపీ లేదా అధికారుల పదవికి రాజీనామా చేయమనండి, జగనన్న ప్రభుత్వ సదుపాయాలు ను అభివృద్ధి ని, తిరస్కరించినందుకు?

ఇప్పుడు అయినా జవాబు లు, స్ధానిక ఆసుపత్రి సోషల్ మీడియా లో ఫోటో వీడియో లు తో, పెట్టి, జగనన్న పరువు కాపాడండి, అధికారులు మరియు నాయకులు అని, ప్రజలు మరియు అభిమానులు కోరుతున్నారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,941,026; 104 తత్వాలు (Tatvaalu) and views 230,662
Dt : 28-Apr-2021, Upd Dt : 28-Apr-2021, Category : Politics
Views : 781 ( + More Social Media views ), Id : 1137 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : assembly , constituency , daily , status , kovid , hospitals , social , media , links , andhra , jagan , chirala , ongole
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content