Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. బెంగాలీ కథానాయకుడు ఉత్తమ్ కుమార్ నటించిన, విజయవంతమైన హిందీ చిత్రం అమానుష్ ఆధారంగా, తెలుగులో ఎన్. టి. ఆర్ హీరోగా నిర్మించబడింది. ఎక్కువభాగం చిత్రం ఔట్ డోర్ లో, తూర్పు గోదావరి లంక గ్రామాల్లో చిత్రీకరింపబడింది.
ఎదురీతకు అంతంలేదా..నా మదిలో రేగే గాయం మానిపోదా అనే పాటను బాలు అన్న ఎంటీయార్ కు పాడారు, మన కష్టాలు కన్నీళ్ళు గురించి వేదనగా సాగుతుంది. మరి అదే పాటను, మన మదిలో రేగే ఆశలు, పరుగులతో, ఈ కష్టాలు కన్నీళ్ళు ఎన్నాళ్ళు, మది వికసించేది ఎన్నడూ అని పాడుకుందామా.
Parody
ఎదురీతకు అంతంలేదా..మన మదిలో రేగే ఆశలు ఆగిపోవా..2
మానసిక వసంతం..ఏనాడైనా వికసించి రాదా
ఎదురీతకు అంతంలేదా..మన మదిలో రేగే ఆశలు ఆగిపోవా..
చరణం 1:
సాగరమే మన చేరువ నున్నా..దాహం తీరదులే
తీరాలేవో..చేరుతు వున్నా దూరం ..మారదులే.. హ హ
ఇది నడియేట తీరాల వేట.., ఇంకెన్నాళ్ళు ఈ ఎదురీత
ఎదురీతకు అంతంలేదా..మన మదిలో రేగే ఆశలు ఆగిపోవా..
చరణం 2:
చేసిని నేరం చెలిమిని కూడ..మాయం చేసేనూ..
మూసిన మదిలో మమతలు కూడ..గాయం చేసేనూ..ఆ
నాయనువారే పగవారైతే... హ, ఇంకెన్నాళ్ళూ ఈ ఎదురీత
ఎదురీతకు అంతంలేదా..మన మదిలో రేగే ఆశలు ఆగిపోవా..
మానసిక వసంతం..ఎనాడైనా వికసించి రాదా
ఎదురీతకు అంతంలేదా..మన మదిలో రేగే ఆశలు ఆగిపోవా..
Original
ఎదురీతకు అంతంలేదా..నా మదిలో రేగే గాయం మానిపోదా.. 2
వాడిన వసంతం..ఎనాడైనా వికసించి రాదా
ఎదురీతకు అంతంలేదా..నా మదిలో రేగే గాయం మానిపోదా..
చరణం 1:
సాగరమే నా చేరువ నున్నా..దాహం తీరదులే
తీరాలేవో..చేరుతు వున్నా దూరం ..మారదులే.. హ హ
ఇది నడియేట తీరాల వేట..
ఇంకెన్నాళ్ళు ఈ వేట
ఎదురీతకు అంతంలేదా..నా మదిలో రేగే గాయం మానిపోదా..
చరణం 2:
చేయని నేరం చెలిమిని కూడ..మాయం చేసేనా..
మాసిన మదిలో మమతలు కూడ..గాయం చేసేనా..ఆ
నాయనువారే పగవారైతే... హ
ఇంకెన్నాళ్ళూ ఈ ఎదురీత
ఎదురీతకు అంతంలేదా..నా మదిలో రేగే గాయం మానిపోదా..
వాడిన వసంతం..ఎనాడైనా వికసించి రాదా
ఎదురీతకు అంతంలేదా..నా మదిలో రేగే గాయం మానిపోదా..
Music Satyam, Performer Baalu susheela, Writer Shreeshree,
Movie Edureetha, Year 1977, NTR, Vanisree, jayasudha
ఎన్.టి.రామారావు, వాణిశ్రీ, జయసుధ
Dil Aisa Kisi Ne Mera Toda, Amanush Hindi movie, Kishore Kumar
మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.
Edureethaku Anthamledaa parody asalu agipova - Edureetha NTR Vanisri Sathyam
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1978 General Articles and views 1,672,702; 102 తత్వాలు (Tatvaalu) and views 207,287 Dt : 30-Sep-2022, Upd Dt : 30-Sep-2022, Category : Songs
Views : 280
( + More Social Media views ), Id : 1545 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
edureethaku ,
anthamledaa ,
parody ,
asalu ,
agipova ,
edureetha ,
ntr ,
vanisri ,
sathyam Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments