మనసే కోవెలగా, ననెన్నడు మరువకురా, కృష్ణా - మాతృదేవత - NTR, Savitri - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,879,993; 104 తత్వాలు (Tatvaalu) and views 226,125.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఈ పాట ఇద్దరు మధ్య పాడినా, క్రిష్ణయ్య కోసం అనుకుని, మనము పాడుకుందాము. మనసే కోవెలగా, నిన్నే కొలిచెదరా, ననెన్నడు మరువకురా, కృష్ణా.

దేవుడు ఎప్పుడు కలకాలం మన మదినిండాలీ, అప్పుడే స్థిర చిత్తము వస్తుంది, బాహ్య మోహాలు, కపట నటన 2 నాల్కలు వదిలిపోతాయి. ఎన్నో జన్మల పుణ్యముగా, నిన్నే తోడుగ పొందాను, మదిలో క్రిష్ణా, అంటే ఆయన మనకు దోవ చూపరా.

ఒకే ప్రాణమై, ఒకే ధ్యానమై, ఆయన కోసము బతుకుతూ, సర్వం క్రిష్ణార్పణం అంటూ, ఆయన లక్షణాలు, త్యాగాలు, సజీవ గురు సేవ, నీతి, నిజాయితీ, మాట మీద నిలబడుతూ, అరిషడ్వర్గాలు అష్టవ్యసనాలు వదులుతూ, ధర్మ కోసం పోరాటము చేస్తూ, గీతను ఆచరణలో పెడుతూ, పది మందికి కనీసం మాట సహాయము అయినా మనము చేసినప్పుడే, ఆ క్రిష్ణుని పొందగలము.

లేదంటే, ఎన్ని జన్మలు ఎత్తినా, మనది కపట నటన మాత్రమే అవుతుంది సుమా, ఫలితము విడువదు.

మనసే కోవెలగా., మమతలు మల్లె.లుగా.
నిన్నే కొలిచెదరా.., ననెన్నడు మరువకురా.., కృష్ణా.. ఆ ఆ - 2 సార్లు
మనసే కోవెలగా, అహా ఆ, అహ ఆ

ఈ అనురా.గం, ఈ అనుబం.ధం, మన ఇరువురి ఆ.నందం 2
కలకాలం మదినిండాలీ.., కలలన్నీ పండాలి.. 2
మన కలలన్ని.. పండాలి.. |మనసే కోవెలగా|

ఎన్నో జన్మల పుణ్యముగా.., నిన్నే తోడుగ పొందాను.. 2
ప్రతి రేయి.., పున్నమిగా.., బ్రతుకు తీయగా గడిపేము.. 2 |మనసే కోవెలగా|

నీ చూపులలో. చూపులతో.., నీ ఆశలలో. ఆశలతో.. 2
ఒకే ప్రాణమై, ఒకే ధ్యానమై, ఒకరికి ఒకరై బ్రతకాలి 2 |మనసే కోవెలగా|

చిత్రం :  మాతృదేవత (1969); సంగీతం :  కె.వి. మహదేవన్; గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  సుశీల; (Happy) సావిత్రి

మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి నాభి నుంచి పాడే/ జపించే ప్రయత్నం చేయగలరు - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు; గొంతులో కఫము తగ్గడానికి; మనసు నియంత్రణ బలం కు; ధైరాయిడ్, ఊపిరితిత్తులు, గుండె, బీపీ, మానసిక వ్యాధుల నివారణకు; ఉత్తమ ప్రాణాయామ, ఆరోగ్యం, వాక్సుద్ది, మనశ్శాంతి, ఆధ్యాత్మికత, పూజకు.

Mathru Devata - Manase Kovelaga, nanennadu maruvakura, krishna - NTR, Savitri  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,993; 104 తత్వాలు (Tatvaalu) and views 226,125
Dt : 26-Dec-2022, Upd Dt : 26-Dec-2022, Category : Songs
Views : 728 ( + More Social Media views ), Id : 1665 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mathru , devata , manase , kovelaga , nanennadu , maruvakura , krishna , ntr , savitri
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content